వంట చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్..బాలిక మృతి

gas cylinder blast at kakinada

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా యు&period;కొత్తపల్లి మండలంలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయి పేలుడు సంభవించింది&period; గ్రామ ఉపసర్పంచ్ మామిడి మల్లిబాబు నివాసంలో వంట చేస్తుండగా పేలుడు సంభవించింది&period; ఈ ప్రమాదంలో 14 ఏళ్ల శ్రావణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది&period; చిన్నబాబు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా&comma; మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు&period; గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు&period; పేలుడు భారీగా జరగడంతో ఇంట్లోని సామగ్రి ధ్వంసం కాగా&comma; ఇల్లు పూర్తిగా దెబ్బతింది&period; పిఠాపురం సీఐ శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు&period; ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్