కార్యకర్తల బహిరంగ అభిప్రాయాల సేకరణ…

Yallathuri Srinivasaraju

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా రాజంపేటలో జనసేన పార్టీ నేత యల్లటూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో తోట కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో సుండుపల్లి&comma; వీరపల్లి&comma; ఒంటిమిట్ట&comma; సిద్దవట్టం&comma; రాజంపేట&comma; నందలూరు మండలాల నుంచి పెద్దఎత్తున జనసేన శ్రేణులు పాల్గొన్నారు&period; ఈ సభలో కార్యకర్తల బహిరంగ అభిప్రాయాల సేకరణ నిర్వహించారు&period; వారు యల్లటూరి శ్రీనివాసరాజు తెలుగుదేశం వెంట నడవాలని&comma; భారీ మెజారిటీతో గెలిపించు కోవాలని సూచించారు&period; టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం రాజంపేట అభివృద్ధికి జనసేన&comma; టీడీపీ కలిసి కృషి చేస్తాయని హామీ ఇచ్చారు&period; జనసేన టిక్కెట్ రాలేదని తిరుగుబాటు చేయకుండా&comma; సంస్కారవంతంగా సహకరించిన విద్యావంతుడు యల్లటూరి శ్రీనివాసరాజును సుగవాసి కొనియాడారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.