92
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నూతన సంవత్సరంలో తొలి ప్రయోగానికి సిద్ధంగా ఉంది. 2024 జనవరి 1 pslv c-58 వాహకనౌక ద్వారా ఎక్స్పోసాట్ ను నింగి లోకి పంపనున్నారు. ఇస్రో.. రేపు ఉదయం 9 గంటల 10 నిమిషాలకు మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి సి 58 వాహకనౌకను పంపనున్నారు. రేపటి ప్రయోగానికి నేడు ఉదయం 8.10ని లు, మరి కాసేపట్లో ప్రారంభంకానుంది. 25 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగనున్న కౌంటన్ ప్రక్రియ.. ఖగోళంలోని బ్లాక్ హోల్స్, న్యూ ట్రాన్స్ స్టార్స్ వెలువడే ఎక్స్ కిరణాలు అధ్యయనం చేయుటకు ఎక్స్పో సాటిలైట్ను ఇస్రో శాస్త్రవేత్తలు పంపనున్నారు.
Read Also..