రామయ్యకు అత్తారింటి నుంచి కానుకలు..

Ayodhya ramaiah

Advertisements

&NewLine;<p>అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి శరవేగంగా జరుగుతున్న వేళ రామయ్యకు అత్తారింటి నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి&period; సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి 3 వేలకు పైగా బహుమానాలు అయోధ్యకు చేరుకున్నాయి&period; వీటిలో వెండి పాదరక్షలు&comma; ఆభరణాలు&comma; దుస్తులు&comma; వెండివిల్లు వంటివి ఉన్నాయి&period; జనక్‌పూర్‌లోని రామ్‌జానకి ఆలయ పూజారి రామ్ రోషన్‌దాస్ వీటిని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందించారు&period; 800 మంది భక్తులు 500 డబ్బాల్లో 30 వాహనాల్లో కాన్వాయ్‌గా ఈ బహుమతులను తీసుకొచ్చారు&period; వీటిలో పండ్లు&comma; స్వీట్లు&comma; బంగారు&comma; వెండి వస్తువులు&comma; డ్రైఫ్రూట్స్&comma; నేపాల్ సంప్రదాయ మిఠాయిలు వంటివి ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.