జ్ఞానవాపి కేసు సంచలన మలుపు…

Hindu worship in the basement of Gnanavapi Masjid

Advertisements

&NewLine;<p>జ్ఞానవాపి కేసు సంచలన మలుపు తిరిగింది&period; మసీదు ప్రాంగణంలోకి హిందూ దేవుళ్ల ప్రతిమలకు పూజలు చేసుకునేందుకు హిందువులకు కోర్టు అనుమతి ఇచ్చింది&period; జ్ఞానవాపి మసీదు బేస్‌మెంట్‌లో హిందువులు పూజలు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది&period; అందుకు జిల్లా యంత్రాంగం వారం రోజుల్లోగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది&period; ఈ తీర్పు చారిత్రాత్మకమైనది&period; 1983లో అయోధ్య రామాలయ తాళాలు తెరవాలని జస్టిస్ కృష్ణమోహన్ పాండే ఆదేశాలిచ్చారు&period; ఇప్పుడు జ్ఞానవాపి మసీదు బేస్‌మెంట్‌ను తెరవాలని ఆదేశాలు వచ్చాయి&period; రామ జన్మభూమిలాగే ఈ వివాదంలోనూ హిందువులు విజయం సాధిస్తారని హిందూ వర్గం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ తెలిపారు&period; వారణాసి కోర్టు తాజా ఉత్తర్వులను హిందువుల విజయంగా కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ అభివర్ణించింది&period; కోర్టు ఉత్తర్వులతో సీల్ చేసిన మసీదు బేస్‌మెంట్ ప్రాంతంలో ఉన్న హిందూ దేవత విగ్రహాలకు పూజలను ప్రారంభిస్తామని పేర్కొంది&period; కాశీ ఆలయ పూజారులే పూజలు నిర్వహిస్తారని తెలిపింది&period; కాగా&comma; సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్కడ ASI సర్వే నిర్వహిస్తున్నందున బేస్‌మెంట్‌ను సీల్ చేసిన విషయం తెలిసిందే&period; ఐతే కోర్టు తాజా ఉత్తర్వులతో బేస్‌మెంట్ బారీకేడ్లను తొలగించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.