67
ఆంధ్ర ప్రదేశ్ లో న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా మందు బాబులకు శుభ వార్త చెప్పింది. డిసెంబరు 31 మరియు జనవరి 1 తేదీల్లో రెండు రోజులపాటు రాష్ట్రం లో అన్ని మధ్యం షాప్ లు అర్థ రాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయని ఎక్సయిజ్ శాఖ అధికారులు తెలిపారు. బార్ షాపులు, క్లబ్ లు మరియు పర్మిషన్ తో జరిగే ఈవెంట్స్ లో రాత్రి 1 గంటల వరకు మధ్యం విక్రయాలకు అనుమతిని ఇస్తూ ఎక్సయిజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Read Also..