ప్రముఖ సినీ హీరో, విలక్షణ నటుడు గోపీచంద్ (Gopichand) శ్రీకాళహస్తి (Srikalahasti)లోని జోతిర్లింగాన్ని మహాశివరాత్రి (Mahashivaratri) నాడు దర్శించుకొన్నారు. ఆలయ అధికారులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసారు.
గోపిచంద్ (Gopichand) మీడియా తో మాట్లాడుతూ..
శ్రీకాళహస్తి లో మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం ఆనందం గా ఉందని అందరు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్దించాను అన్నారు. అలాగే తన బీమా నూతన సినిమా ఈరోజు రిలీజ్ సంద్భంగా స్వామి,,అమ్మావార్లను దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని గోపీచంద్ అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: అగస్తేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి పూజలు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి