ప్రభుత్వం బీజేపీకి అమ్ముడు పోయింది – షర్మిల

Sharmila

Advertisements

&NewLine;<p>ఏపీ నుండి బీజేపీకి ఒక్క ఎంపీని ప్రజలు గెలిపించలేదన్నారు APCC అధ్యక్షురాలు షర్మిల&period; కానీ ప్రభుత్వం మొత్తం బీజేపీ గుప్పెట్లో ఉందని ఆరోపణలు చేశారు&period; ఏపీ ఎంపీలు బిజెపికి బానిసలైపోయారన్నారు&period; ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీకి అమ్ముడు పోయిందంటూ మండిపడ్డారు&period; ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులు చెప్పాల్సింది ఇదేన్నారు&period; మీరు ఓట్లు వేసింది ఒకరికి&period;&period; కానీ ఇప్పుడు ఏలుతుంది ఇంకొకరు అన్నారు&period; ఈ ప్రభుత్వం ఒక్క వాగ్ధానం కూడా నిలబెట్టుకోలేదన్నారు&period; వైసీపీ&comma; టీడీపీలు…&period; బీజేపీకి ఊడికం చేస్తున్నాయన్నారు&period; కాంగ్రెస్ పార్టీని బతికించటం కాదు&period;&period; కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వద్దామన్నారు&period; రాహుల్ గాందీ మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతామని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.