రేవంత్ చేత ప్రమాణం చేయించిన గవర్నర్

Revanth Reddy

Advertisements

&NewLine;<p>ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన&comma; భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం&comma; విధేయత చూపుతానని&comma; దేశ సార్వభౌమత్వాన్ని&comma; సమగ్రతను కాపాడతానని చెబుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు&period; ఎల్బీ స్టేడియంలో ప్రజలు&comma; కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఈ కార్యక్రమం జరిగింది&period; తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు&period; తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క&comma; మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; సీతక్క&comma; పొన్నం ప్రభాకర్&comma; దామోదర రాజనర్సింహ&comma; కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి&comma; శ్రీధర్ బాబు&comma; తుమ్మల నాగేశ్వర్ రావు&comma; కొండా సురేఖ&comma; జూపల్లి కృష్ణారావు&comma; పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రమాణం చేస్తున్నారు&period; తెలంగాణ ప్రజలు&comma; కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిన ఎల్బీ స్టేడియంలో కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ ప్రభుత్వం కొలువుదీరింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..