తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. ఎమ్మెల్యే

mla ramanayudu

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పాలకొల్లు నియోజకవర్గం లో తడిసిన&comma; నష్టపోయిన ధాన్యం రాశులను&comma; కుండాపోతగా &period; కురుస్తున్న వర్షం లోనే mla రామానాయుడు తడుస్తూ పర్యటించారు&period; వర్షానికి తడుస్తున్న ధాన్యం రాశులను కాపాడుకుంటున్న రైతులతో కలిసి ఆయన పారపట్టారు&period; తడిసిన&comma; మొలకెత్తిన&comma; రంగు మారిన ధాన్యం ను ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వం ఎక్కడికి అక్కడే ఓబ్బిడి జరిగేలా కొనుగోలు చేయాలి&period; భారీ వర్షాలకు కల్లాలపై ఉన్న ధాన్యం రాశులు తడిసిపోయాయి&period; వరిచేలు నేలకోరిగాయి&period; ధాన్యం కొనుగోలులో తేమశాతం నిబంధనల సడలింపు వారం రోజుల కిందటే ప్రభుత్వం తీసుకొని ఉంటే రైతాంగం నష్టపోయేవారు కాదు&period;తుఫాను ప్రభావం కోస్తా ప్రాంతంలో తీవ్రంగా ఉంటుందని పది రోజుల కిందటే వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు&period; తుఫాను ఉపద్రవం ముంచుకొచ్చిన తర్వాత ప్రభుత్వం తేమ శాతం నిబంధనలు సడలించడం&comma; ప్రత్యేక అధికారులను నియమించడం వలన జరిగిన నష్టాన్ని తీర్చలేము&period; తుఫాను ప్రభావ ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందువలనే రైతులతో పాటు మత్స్యకారులు&comma; ఆక్వా రైతులు&comma; ఇతర వ్యవసాయ రైతులు తీవ్రంగా నష్టపోయారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.

దుబాయి ఎంబసీ అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే భేటీ.

నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన.