ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..

savithri bhai pule

Advertisements

&NewLine;<p>సంఘ సేవకురాలు మరియు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను హుస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు&period; ఈ సందర్భంగా సావిత్రి భాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు&period; కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ రజిత మాట్లాడుతూ నేడు మహిళలు గొప్ప స్థాయిలో ఉన్నత శిఖరాలు అధిరోహించ గలుగుతున్నారంటే దానికి కారణం విద్యనే అని&comma; స్త్రీల విద్యాభివృద్ది&comma; వారి హక్కుల కోసం పోరాడిన మొట్టమొదటి మహిళా ఉద్యమకారిణి సావిత్రి బాయి పూలే అని గుర్తు చేశారు&period; తన భర్త జ్యోతిభాపులేను ఆదర్శంగా తీసుకొని మహిళలకు పురుషులతో సమానంగా విద్యావకాశాలు కల్పించటానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు&period; సావిత్రిబాయి పూలేను విద్యార్థినిలు స్ఫూర్తిగా తీసుకొని&comma; బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు&period; అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు&comma; పెన్నులను పంపిణీ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.