షర్మిలకు గన్నవరం విమానాశ్రయం లో గ్రాండ్ వెల్కమ్..

grand welcome to sharmila at gannavaram airport

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా&comma; గన్నవరం&comma; కడప నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ షర్మిల&period; షర్మిల వెంట వచ్చిన ఏపీ ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్య ఠాకూర్&comma; కేవీపీ రామచంద్రరావు&comma; రఘువీరా రెడ్డి&comma; తులసిరెడ్డి&period; స్వాగతం పలికిన మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు&comma; ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి&comma; మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం&comma; పలువురు నేతలు&period; గన్నవరం నుండి విజయవాడ బయల్దేరిన షర్మిల&period; ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులయ్యాక తొలిసారి విజయవాడ వచ్చిన షర్మిల&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.