ఘనంగా యూత్ డే వేడుకలు..

TDP Trally

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా&period;&period; నరసరావుపేటలో టీడీపీ పార్లమెంటు కార్యాలయ ఆవరణలో నేషనల్ యూత్ డే వేడుకలు ఘనంగా జరిగాయి&period; ఈ సందర్భంగా టీడీపీ యువనేత కడియాల లలిత్ చిరు వ్యాపారులు 8మందికి తోపుడు బండ్లను పంపిణీ చేశారు&period; టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల బ్రతుకు బాగుందని&period;&period; వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలు మరింత పేదరికంతో అల్లాడిపోతున్నారన్నారు&period; సీఎం జగన్ నేరుగా పేదల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెబుతున్నా&period;&period; వారి బ్రతుకులలో మాత్రం అభివృద్ధి అనేది కనపడటం లేదన్నారు&period; వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు&period; రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీ అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు&period; మరోసారి చంద్రబాబుని సీఎంగా చూడాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.