పచ్చిబఠాణీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Green peas have many health benefits

Advertisements

&NewLine;<p>బఠానీలు ఒక రకమైన గింజ ధాన్యాలు&period; వీటిని పచ్చిగానూ&comma; ఎండబెట్టి కూడా ఆహారపదార్ధాలుగా వాడతారు&period; అయితే పచ్చి బఠానీలను కూరల్లోనూ&comma; ఎండు బఠానీలను చిరుతిండి గానూ ఉపయోగిస్తారు&period; అయితే ఈ పచ్చి బఠానీలను వాడే సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలి&period; అవి తొక్కలు ముదిరి ముడతలు పడకూడదు&comma; తొక్కలపై నల్లటి పసుపు రంగు మరకలుండకూడదు&period; అటువంటి వాటినే కూరల్లోకి ఉపయోగించాలి&period; శీతాకాలంలో ఎక్కువగా దొరికే వీటిని వెజ్ బిర్యానీ&comma; బంగాళ దుంప&comma; పన్నీర్ వంటి వాటికీ జత చేసి వాడతారు&period; ఈ పచ్చిబఠాల్లో అనేక ఆరోగ్య ప్రయాజనాలున్నాయి&period; అందుకనే వీటిని వింటర్ డైట్ కు ఫర్ ఫెక్ట్ వెజిటబుల్ గా అభివర్ణిస్తారు&period; పచ్చిబఠానిల్లో ఫ్లేవనాయిడ్స్ &comma; కెరోటినాయిడ్స్ &comma; ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ &comma; విటమిన్- A &comma; C &comma; K లు పుష్కలంగా ఉన్నాయి&period; కనుక వీటిని తరచుగా తినడం వల్ల గుండెకు మంచిది&period; గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది&period; రక్తనాళాలను సంరక్షిస్తాయి&period; విటమిన్ కె అత్యధికంగా ఉంటుంది&period; పచ్చిబఠానీల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంతో మలబద్దకాన్ని అరికడుతుంది&period; పచ్చిబఠానీల్లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి&period; రోజుకు ఒక కప్పు బఠాణీలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని పరిశోధకులు తెలిపారు&period; ఇన్సులినను నియంత్రిస్తుంది&period; కనుక డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి పచ్చి బఠాణీలు చక్కని ఆహారం&period; వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో రక్తంలో గ్లూకోజ్ త్వరగా చేరదు&period; టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి పచ్చి బఠాణీ చక్కటి ఆహారం&period; కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది &period; ఎముకలకు బలం చేకూర్చుతుంది&period; ఆర్థరైటిస్&comma; ఆస్టియోపారోసిన్లను అరికడుతుంది&period; జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది&period; కనుక పచ్చిబఠానీలు దొరికే సమయంలో తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులుసూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు