గుండ్లపల్లి-పొత్తూరు రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్…

Newly issued orders giving green signal to road works.

Advertisements

&NewLine;<p>అర్ధాంతరంగా నిలిచిపోయిన గుండ్లపల్లి &&num;8211&semi; పొత్తూరు డబుల్ లేన్ రోడ్డు విస్తరణ పనులకు మళ్లీ మోక్షం లభించింది&period; బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి మేరకు ఈ రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది&period; ఈ మేరకు ఈ మేరకు రాష్ట్ర రోడ్లు&comma; భవనాల&comma; రవాణా శాఖ కార్యదర్శి కె&period;శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు&period; ఈ నేపథ్యంలో గుండ్లపల్లి నుండి కొండాపూర్&comma; గన్నేరువరం మీదుగా పొత్తూరు మీదుగా మొత్తం 21 కి&period;మీల మేరకు డబుల్ లేన్ రోడ్డు విస్తరణ పనులు కొనసాగనున్నాయి&period; రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే బెజ్జంకి&comma; గన్నేరువరం మండలాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వాస్తవానికి గుండ్లపల్లి-పొత్తూరు రోడ్డు విస్తరణ పనుల కోసం స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు&period; అన్ని పార్టీల నాయకులు జేఏసీగా ఏర్పడి పోరాటాలు చేశారు&period; రోడ్డు నిర్మాణ పనుల విషయంలో అప్పటి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు&period; నాటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను అడ్డుకున్నారు… ఈ నేపథ్యంలో రూ&period;71 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు విస్తరణ పనులకు ఆమోదం తెలుపుతూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; కానీ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమైనప్పటికీ నిధులు విడుదల చేయకపోవడంతో అర్ధాంతరంగా రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి&period; నిధుల విడుదల కోసం ఒత్తిడి తెచ్చినప్పటికీ డబ్బుల్లేవనే సాకుతో మంజూరు చేయలేదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ విషయం బండి సంజయ్ ద్రుష్టికి రావడంతో స్థానిక ప్రజల డిమాండ్&comma; ఆందోళనలను ద్రుష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖ రాశారు&period; అవసరమైతే సీఆర్ఐఎఫ్ కేంద్ర రహదారులు మౌలిక సదుపాయాల నిధి కింద ప్రతిపాదనలు పంపితే కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకొస్తానని అందులో పేర్కొన్నారు&period; అయితే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రోడ్డు పనులకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశాక… సీఆర్ఐఎఫ్ కింద మళ్లీ ప్రతిపాదనలు పంపడం సాధ్యం కాదని తెలిపారు&period; కేంద్రం విడుదల చేసిన సీఆర్ఐఎఫ్ నిధులను ఈ రోడ్డు విస్తరణ పనులకు మళ్లించాలని బండి సంజయ్ చేసిన విజ్ఝప్తి చేయడంతో అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తాాాజాగా ఉత్తర్వులు జారీ చేసింది&period; బండి సంజయ్ చొరవతో గన్నేరువరం&comma; బెజ్జంకి మండలాల ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి&comma; స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..