పెరుగుతున్న ఆలయ అభివృద్ధి….

MLA Gadikota Srikanth Reddy

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా రాయచోటి లోని శ్రీ భద్ర కాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయం నందు రు&period;1&period;58 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న పశ్చిమ రాజగోపురం&comma; సాలహరం నిర్మాణం శిలా ఫలకంను ప్రారంభించిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి… అదే విధంగా భక్తుల వసతి సౌకర్యార్థం రు&period;9&period;45 కోట్లతో రెసిడెన్షియల్ నిర్మాణానికి శిలాఫలకంను ప్రారంభించారు&period; బ్రహ్మోత్సవాలలో ఆలయం చుట్టూ స్వామి వారి రథం తిరిగేందుకు రు&period;38 లక్షలతో పూర్తయిన మాడ విధులను వారు ప్రారంభించి&comma; అనంతరం అన్నదాన విరాళ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు&period; ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోలం రెడ్డి విజయమ్మ&comma; ఈఓ రమణా రెడ్డి&comma; మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా&comma; అన్నమయ్య జిల్లా దేవాదాయ శాఖ అధికారి&comma; ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్