కాంట్రాక్టు కమీషన్ కోసం మున్సిపల్ చైర్మన్ దంపతుల వేధింపులు..

contractor prathyusha

Advertisements

&NewLine;<p>కమీషన్ కోసం కాంట్రాక్టర్ ప్రత్యూష ను మున్సిపల్ చైర్మన్ దంపతులు వేధిస్తున్నారు&period; ఏ వర్క్ చేయాలన్నా మాకు 10&percnt; కమిషన్ ఇవ్వాల్సిందే మున్సిపల్ చైర్మన్ దంపతుల పై కాంట్రాక్టర్ మోదుగు&period;ప్రత్యూష ఆరోపణ చేసింది&period; కమిషన్లు ఇవ్వక పోతే పనులు చేయొద్దు అంటూ కాంట్రాక్టర్ పై మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు బెదిరింపులు దిగుతున్నారు&period; నగర పంచాయతీ మున్సిపల్ సమావేశంలో తీర్మానం చేసిన పనుల నిమిత్తం పనులు చేయటానికి ముందుగానే లక్ష రూపాయలు తీసుకొని మరల 10 శాతం కమిషన్ కావాలని మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు కాంట్రాక్టర్ ప్రత్యూష పై ఒత్తిడి తీసుకొని వస్తున్నారు&period; సదరు పనులపై చైర్పర్సన్ గారిని అడగగా నీ భర్త మున్సిపల్ ఉద్యోగి అంటూ నీవు పనులు చేయకూడదని మీకు ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేస్తామని చైర్పర్సన్ దంపతులు పనులు నిలిపివేయాలని చెప్పారు&period; తన భర్త మున్సిపల్ ప్రభుత్వ ఉద్యోగీ కారణంగా మీరు పనులు చేయకూడదు అంటూ చైర్ పర్సన్ కమిషనర్ కు లేఖ రాసిన నేపథ్యంలో పెట్టుబడి పెట్టిన పనులను నిలిపి వేయాలని ఇలా చేస్తే నేను ఆర్థికంగా నష్టపోతానని ప్రత్యూష ఆవేదన చెందింది&period; నేడు తాసిల్దార్ కార్యాలయంలో భాగంగా స్పందన కార్యక్రమంలో ఆర్జి ఇచ్చి ఉన్నాము&period; తమకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా కాంట్రాక్టర్ ప్రత్యూష గోడు వెళ్ళబోసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..