కుటుంబ సమేతం గా గుడివాడ అమర్నాథ్ శ్రీవారి దర్శనం

gudivada amarnadh at thirumala

Advertisements

&NewLine;<p>తిరుమల&comma; శ్రీవారి సేవలో ఏపి మంత్రి గుడివాడ అమర్‌నాథ్&period; శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్నా&period; సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని&comma; అభివృద్ధి చెందాలని ప్రార్ధించా&period; తుఫాన్ కారణంగా దేవుడి దయ వల్ల ఎక్కడా ప్రాణహాని జరగలేదు&period; పంట నష్టం జరిగిన ప్రదేశాల్లో స్వయంగా సీఎం పరిశీలించి&comma; రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా నష్ట పరిహారం చేల్లించారు&period; ఈ నెల 15à°µ తారీఖున క్యాబినెట్ సమావేశంలో ప్రజలకు అనుకూలంగా&comma; రాష్ట్రంకు మెలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నాం&period; జనవరి 1à°µ తారీకు నుండి పింఛను దారులందరికి 3 వేల రూపాయలు అందజేయనున్నాం&period; 15à°µ తారీఖు నుండి ఆడుతాం ఆంధ్ర కార్యక్రమంకు నాంది పలకనున్నాం&period; వైసీపి ఇచ్చిన ఘన విజయం గతంలో ఎన్నడూ ప్రజలు వేరే పార్టీకి ఇవ్వలేదు&period; గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టినప్పటి నుండి సీఎం అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలకు చెప్పారు&period; ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోక పోయే ఎమ్మెల్యేలను ప్రక్కన పెడుతాంమని సీఎం చెప్పారు&period; 100 రోజుల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో పార్టి నుండి తీసుకునే నిర్ణయాలు తీసుకుంటాం&period; ఒకరు భాధ పడ్డారనో&comma; ఒకరి గురించి లక్ష‌మందిని భాధ పెట్టే పని సీఎం ఎప్పుడూ చేయరు&period; పార్టీ ఫిరాయింపులు టీ కప్పుల్లో తుఫాను లాంటి మాత్రమే&comma; మళ్ళి సద్దుకుంటాయ్&period; జగన్ ను సీఎం చేసేందుకు&comma; రాష్ట్ర ప్రజలందరికి మంచి చేసేందుకు కలిసి కట్టుగా అందరం పని చేస్తాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.