సిద్దిపేటకు మారిన గురుకుల కళాశాల…

Gurukula College moved to Siddipet...

Advertisements

&NewLine;<p>సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో గత పది సంవత్సరాలుగా విద్యార్థులకు అన్ని విధాలుగా వసతి కల్పించిన భవనాన్ని తిరిగి సిద్దిపేటకు తరలిస్తున్న అధికారులు&period; గత పది సంవత్సరాల క్రితం సిద్దిపేటకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రభుత్వం కేటాయించడంతో సిద్దిపేటలో కళాశాలకు అనుగుణంగా భవనం దొరకకపోవడంతో కళాశాలను చేర్యాలలోని భవనానికి మార్చడం జరిగింది&period; అప్పటినుండి ఈ కళాశాలలో సుమారు 350 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం చదువుతున్నారు&period; ఈ సంవత్సరం ప్రభుత్వం సిద్దిపేట జిల్లా కేంద్రంలో 17 కోట్లతో భవన నిర్మాణం కు అనుమతి లభించడంతో సిద్దిపేటకు డిగ్రీ కళాశాల తరలి వెళుతున్నది&period; ఇన్ని సంవత్సరాలుగా పేద విద్యార్థులకు సేవలందించినటువంటి ఈ కళాశాలను సిద్దిపేట్ కి తరలించడం అనేది చాలా బాధాకరమైన విషయం సిద్దిపేటలో 17 కోట్లతో బిల్లింగ్ కు అనుమతి లభించినప్పటికీ బిల్లింగ్ ఇంకా నిర్మాణ దశలో ఉన్నందువలన దీనిని మిట్టపల్లిలోని మరియొక ప్రైవేట్ బిల్డింగ్ తరలించడం ఉప్పలు అనుమానాలకు తావిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.