హర హరా..శివ శివా..!

Karthika masam devotees

Advertisements

&NewLine;<p>కార్తీకమాసం పరమశివుడు పరమశించే నెల&period; ఈ కార్తీకమాసంలో మాత్రమే వన సమారాధన నిర్వహిస్తారు&period; కార్తీక దామోదరునికి పూజలు చేసి ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టి అందరూ ఐక్యంగా ఉండేందుకు&comma; ఆధ్యాత్మిక భావాలు పెంచేందుకు ఈ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేస్తారు&period; ఇందులో భాగంగా కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో జరిగిన వన సమారాధన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది&period; నేడు వన సమారాధనలు కుల సమారాధనలుగా మారిపోయాయి&period; అదేవిధంగా ఆధ్యాత్మికత కనపడటం లేదు&period; ఆర్కెస్ట్రాలు&comma; రికార్డింగ్ డాన్స్ లు పెడుతున్నారు&period; కానీ గొల్లపాలెంలో నిర్వహించిన వన సమారాధన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది&period; ప్రత్యేకంగా పరమశివుని లింగాన్ని ఏర్పాటు చేశారు&period; ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు&period; గ్రామంలో స్వామివారి గ్రామ సేవ నిర్వహించారు&period; సుమారు మూడు వేల మందికి పైగా కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు&period; కార్తీక దామోదరుడు పరవశించాడా&comma; పరమశివుడు ఆశీర్వదించాడా అన్న చందాన ఆ సమయంలో వర్షం కూడా పడలేదు&period; చల్లని గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది&period; ఓ పక్క ఆధ్యాత్మిక వాతావరణం&period; మరోపక్క శివ లీలామృతం&period; మరో పక్క భక్తుల సందడి&period; వెరసి కార్తీక వన సమారాధనకు నిజమైన నిర్వచనం ఇచ్చాయి&period; వీరయ్య చౌదరి నేతృత్వంలో హర హరా&period;&period; శివ శివా అంటూ కార్తీక్వన సమారాధనలో పాల్గొన్న భక్తులు శివతాండవంతో ఊగిపోయారు&period; వన సమారాధన ఇలా ఉండాలి&period; ఆధ్యాత్మికత అంటే ఇదేవిధంగా నిర్వహించాలి అన్న భావం ప్రతి ఒక్కరిలో కలిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..