సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్..!

Harish Rao fire on CM Revanth Reddy

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బీఆర్ఎస్ పార్టీ&lpar;BRS party&rpar; లోక్ సభ ఎన్నికల&lpar;Lok Sabha election&rpar; ప్రచార రథాలను ప్రారంభించారు మాజీ మంత్రి హరీష్ రావు&lpar;Harish Rao&rpar;&period; ఈ కార్యక్రమంలో మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకట్ రామి రెడ్డి&comma; పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు&period; 2004 నుంచి ఇప్పటి వరకు మెదక్ లో గులాబీ జెండా ఎగురుతోందని హరీష్ రావు అన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;ds-admitted-to-the-hospital-due-to-illness&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన డీఎస్&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాంగ్రెస్ పార్టీ ఎంత ఎత్తుకు లేసిందో&period;&period; అంతగా తుస్సుమనిపించిందని విమర్శించారు&period; వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి&period;&period; ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు&period; పేద మహిళలకు పించన్లు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంపై ఆంతర్యమేమిటని ప్రశ్నించారు&period; అభయహస్తం అక్కరకు రానీ హస్తమైందని ఆరోపించారు హరీష్ రావు&period; రైతుల వద్దకు పోయి కెసిఆర్ పరామర్శిస్తే… రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని హరీష్ రావు ఫైరయ్యారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.

మంత్రి నారాయణతో భేటీ అయిన సీఆర్‌ఆర్‌ఐ ప్రతినిధులు.

మాజీ సీఎం జగన్ పై హోం మంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.