ప్రభుత్వంపై మండిపడ్డ హరీష్ రావు

Harish Rao

Advertisements

&NewLine;<p>మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం చిన్న విషయమని&comma; దానిని భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి&comma; బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు&period; కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని చెప్పారు&period; మిగతా బ్యారేజీలను కూడా చూడాలని&comma; కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు జరిగిన మేలును కూడా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు&period; ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం చేపట్టిన మేడిగడ్డ సందర్శన యాత్రపై హరీశ్ రావు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి&comma; నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించనున్న సభ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ యాత్ర చేపట్టిందని మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;b1x0v-C1xu4&quest;si&equals;1ya4wxoOiOAt4Laq">తాజావార్తలకోసం<&sol;a><a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;BDggg12aK4M&quest;si&equals;KkCXUGweNbh9I&lowbar;PT" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> <&sol;a>ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.