మాట తప్పి మడమ తిప్పాడు…..

Gade Venkateswara Rao in the dharna of Anganwadi workers

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా కాకుమాను మండలం కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తల ధర్నాలో పాల్గొన్న జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లాల అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు&comma; జనసేన&comma; టిడిపి కార్యకర్తలు&period; ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ను చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ol class&equals;"wp-block-list">&NewLine;<li>అంగన్వాడీ కార్యకర్తలకు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గౌరవ వేతనాన్ని తెలంగాణ కంటే ఎక్కువ తప్పనిసరిగా ఇవ్వాలి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అంగన్వాడి న్యాయమైన డిమాండ్ సాధనలో ఎల్లప్పుడు జనసేన టిడిపి కూటమి మీ వెంట ఉంటుందని అన్నారు&period; <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li> ఒక సీఎం అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన మాట తప్పడం అతని విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు&period; <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మాట తప్పను మాడిమ తిప్పను అన్ని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజున అంగన్వాడీ కార్యకర్తల విషయంలో మాటతప్పి మాడెమ తిప్పడని ఎద్దేవా చేశారు&period; <&sol;li>&NewLine;<&sol;ol>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి సమ్మె విరమించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.