బిర్యానీ ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు

Biryani Leaves

Advertisements

&NewLine;<p>మనం వాడే మసాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి&period; ఇందులో బిర్యానీ ఆకు ఒకటి&period; బిర్యానీ ఆకులని వాడడం వల్ల ఎలాంటి సమస్యలు దూరమవుతాయో తెలుసుకోండి&period; పలావ్ ఆకుల్లో లెనోలోల్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి&period; ఇవి వాపు&comma; నొప్పి&comma; కీళ్ళ దృఢత్వం వంటి సమస్యల నుండి ఉపశమనం ఉంటుంది&period; ఇది మన ఎముకల సమస్యల్ని దూరం చేస్తుంది&period; ఈ ఆకుల్ని తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి&period; ఈ ఆకులు జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడంలో పని చేస్తాయి&period; దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది&period; మలబద్దకం&comma; అజీర్ణం&comma; వికారం&comma; వాంతులు&comma; ఆపానవాయువు&comma; గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమై జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది&period; బిర్యానీ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్&comma; యాంటీ ఫంగల్&comma; యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి&period; ఈ లక్షణాలు మన బాడీలో ఎదురయ్యే బ్యాక్టీరియా&comma; వైరల్&comma; ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని రక్షిస్తాయి&period; వాస్తవానికి దీని వల్ల ఇమ్యూనిటీ బంగా మారుతుంది&period; ముందుగా చెప్పినట్లు బిర్యానీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి&period; దీని వల్ల క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి వీటికి ఉంది&period; ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే ఫైటోకెమికల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి&period; వీటిని మన డైట్‌లో యాడ్ చేస్తే ప్రాణాంత క్యాన్సర్స్ నుండి రక్షించుకోవచ్చు&period; అయితే&comma; గర్బిణీలు తినే ముంది డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది&period; ఈ ఆకులు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి&period; వీటిని పొడి చేసి&comma; క్యాప్సూల్స్ రూపంలో కూడా మార్కెట్‌లో దొరుకుతాయి&period; వీటిని తీసుకుంటే మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది&period; ఇప్పటికే కంట్రోల్ లేని షుగర్&comma; ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు దీనిని వాడొచ్చు&period; ఈ ఆకులని ఎలా తీసుకోవచ్చు&period; టీ&comma; రైస్ బాత్&comma; వెజిటేబుల్ బాత్&comma; కూరల్లో వాడడం ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం