రాగి పాత్రలో నీటిని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Copper vessel

Advertisements

&NewLine;<p>ఇప్పుడంటే నీటిని శుద్ధి చేయడానికి వాటర్ ఫిల్టర్లు&comma; ఆర్వో ఫ్యూరిఫయర్లు వచ్చాయి&period; కానీ పూర్వం మన పెద్దలు రాగి పాత్రల్లో నీటిని నిల్వ ఉంచి తాగేవారు&period; రాగి పాత్రల్లో నిల్వ చేస్తే నీరు నిజంగానే ప్యూరీఫై అవుతుందా&quest; అసలు రాగి పాత్ర వల్ల ఏంటి లాభం&quest; ఈ సీక్రెట్ తెలిస్తే మీరు ఇక రోజు రాగి పాత్రల్లోనే నీళ్లు తాగుతారు&period; అవును&excl; రాగి పాత్రల్లో నీటిని వేస్తే సూక్ష్మ జీవులు నాశనమవుతాయని పరిశోధకులు ఆధారలతో సహా చెప్తున్నారు&period; రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని ఉదయాన్నే తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం ఎప్పటి నుండో చెబుతోంది&period; అందుకే మన పూర్వికులు నీటిని తాగడానికి రాగి పాత్రలనే ఎక్కువగా ఉపయోగించేవారు&period; రాగి క్యాన్సర్ సమస్యను తగ్గిస్తుంది&period; రాగి పాత్రలో ఉండే నీటిలో యాంటి ఆక్సిడెంట్‌లు ఉంటాయి&period; ఇవి క్యాన్సర్‌‌‌కు దారితీసే కణాలతో పోరాడతాయి&period; రాగి పాత్రలో నీరు ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది&period; కడుపులో ఏర్పడిన పుండ్లను నయం చేయడానికి రాగి సహాయపడుతుంది&period; థైరాయిడ్ గ్రంథి పనితీరును కూడా రాగి నీరు మెరుగుపరుస్తుంది&period; రాగి పాత్రలోని నీరు శరీరానికి అవసరం లేని వ్యర్థాలను బయటకు పంపి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది&period; వేగంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే మంచిది&period; రాగి పాత్రలో నీటికి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసే సామర్థ్యం ఉంది&period; అది గాయాలు త్వరగా మానేందుకు సహాయపడుతుంది&period; అలాగే కొత్త కణాల ఉత్పత్తికి రాగి దోహదం చేస్తుంది&period; తరచూ రాగి పాత్రలో నీటిని తాగేవారికి త్వరగా చర్మం యవ్వనంగా ఉండి&comma; వృద్ధాప్య ఛాయలు రావు&period; చర్మ వ్యాధులు&comma; రక్తహీనత సమస్యలు కూడా తగ్గిపోతాయి&period; రాగి పాత్రలోని నీరు శరీరానికి కావాల్సిన పోషకాలను అందించేందుకు సహకరిస్తుంది&period; కాలేయం&comma; కిడ్నీలు చక్కగా పనిచేసేందుకు సహాయపడుతుంది&period; రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు బాగా ఉపయోగపడుతుంది&period; తద్వారా గుండె సమస్యలు కూడా తగ్గిపోతాయి&period; అజీర్తి&comma; కడుపులో మంట&comma; ఎసిడిటీ మొదలైన జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు రాగి చెంబులో నీరు తాగితే ఫలితం ఉంఉంది&period; శరీరంలోని హానికారక బ్యాక్టీరియా నాశనమై జీర్ణక్రియ వేగవంతమవుతుంది&period; మార్కెట్లో ఇప్పుడు రాగితో తయారు చేసిన బాటిళ్లు&comma; చెంబులు అందుబాటులో ఉన్నాయి&period; వాటర్ ఫ్యూరిఫైర్లు సైతం ఇప్పుడు రాగితోనే వస్తున్నాయి&period; ఇతర మెటల్స్ తో పోల్చితే రాగి పాత్రలు కొంచెం ఖరీదైనవే&period; కానీ ఆరోగ్యానికి మించిన ఆస్తులేవీ లేవు కదా&excl; అందుకని ఇప్పటి నుండే రాగి పాత్రల్లోని నీటిని తాగడం మొదలుపెట్టండి<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు