Almonds : రోజూ బాదం తింటే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

almonds

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బాదంపప్పులు పోషకాలతో నిండిన గింజలు&comma; వీటిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి&period; బాదంపప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు&comma; ఫైబర్&comma; విటమిన్లు&comma; ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి&period; ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి&comma; రక్తపోటును నియంత్రిస్తాయి&comma; షుగర్ నియంత్రణకు కూడా సహాయపడతాయి&comma; బరువు తగ్గించడానికి దోహదపడతాయి&period; అంతేకాకుండా&comma; బాదంపప్పులు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి&comma; ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి&comma; రక్తహీనతను నివారిస్తాయి&comma; చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తాయి&comma; జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">బాదాం&lpar;Almonds&rpar; తో కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది&lpar;heart diseases&rpar; &&num;8211&semi;<&sol;strong> బాదంపప్పుల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు చెడుగు కొలెస్ట్రాల్ &lpar;LDL&rpar; స్థాయిలను తగ్గించి&comma; మంచి కొలెస్ట్రాల్ &lpar;HDL&rpar; స్థాయిలను పెంచుతాయి&period; ఇది గుండె జబ్బులను తగ్గించడానికి సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>రక్తపోటు నియంత్రణ&lpar;Blood pressure&rpar; &&num;8211&semi;<&sol;strong> బాదంపప్పుల్లో మెగ్నీషియం&comma; పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి&comma; ఇవి రక్తపోటును నియంత్రించటానికి సహాయపడతాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>షుగర్ నియంత్రణ&lpar;Sugar control&rpar; &&num;8211&semi;<&sol;strong> బాదంపప్పుల్లోని ఫైబర్ మరియు మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>బరువు తగ్గించడం&lpar;Weight Loss&rpar; &&num;8211&semi; <&sol;strong>బరువు తగ్గాలి అనుకునే వారికి బాదాం చాల బెస్ట్ ఆప్షన్&comma; బాదంపప్పులు ప్రోటీన్ మరియు ఫైబర్‌తో నిండి ఉంటాయి&comma; ఇవి కడుపు నిండుగా ఉంచడానికి మరియు అధిక బరువు తగ్గించడానికి సహాయపడతాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇవి కేవలం నాలుగు ఉదాహరణలు మాత్రమే&comma; బాదంపప్పులు అందించే ఆరోగ్య ప్రయోజనాల లిస్ట్&period; ఇంకా చాల ఉపయోగాలు ఉన్నాయి&period; మీరు మీ ఆహారంలో బాదంపప్పులను చేర్చుకోవడం ద్వారా మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బాదాం లను రాత్రి నానపెట్టి ఉదయాన్నే తొక్కు తీసేసి తింటే మంచి ఫలితాలు పొందవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health-news&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Runners&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health-news&sol;amp&sol;" alt&equals;"హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం&period;&period;">హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు&period; ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం&comma; రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-10-4&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;" alt&equals;"ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;">ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది&period; సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-35&period;jpg&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;" alt&equals;"ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం">ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">10&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది&period; ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తోంది&period; నగర రహదారులపై నైట్రోజన్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం