వంకాయతో ఆరోగ్య ప్రయోజనాలు

eggplant

Advertisements

&NewLine;<p>వంకాయలో ఎక్కువగగా పొటాషియం ఉంటుంది&period; బి&period;పి&period;తగ్గందేందు ఉపయోగపడును స్ప్లీన్‌ వాపులో వంకాయ అమోఘముగా పనిచేస్తుంది&period; పచ్చి వంకాయ పేస్టు కి పంచదార కలిపి పరగడుపున తినాలి&period; వంకాయ కొలెస్టిరాల్ తగ్గించేందుకు సహకరిస్తుంది&period; వంకాయ &comma; టమటోలు కలిపి వండుకొని కూర తింటే అజీర్ణము తగ్గి ఆకలి బాగా పుట్టించును&period; వంకాయ ను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగ ఉప్పు తో తింటే &&num;8221&semi; గ్యాస్ ట్రబుల్ &comma; ఎసిడిటీ &comma; కఫ ము తగ్గుతాయి&period; వంకాయ ఉడకబెట్టి తేనె తో కలిపి సాయంతము తింటే మంచి నిద్ర వస్తుంది&period; నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఆహారవైధ్యము&period;వంకాయ సూప్ &comma; ఇంగువ &comma; వెల్లుల్లితో తయారు చేసి క్రమం తప్పకుండా తీసుకుంటే కడుపుబ్బరము జబ్బులు నయమగును&period; తయారు చేసిన ఆయింట్ మెంట్లు&comma; టించర్ &comma; మూలవ్యాధి నివారణకు వాడతారు&period; దీన్ని పేదవారి పోటీన్‌గా నూట్రిషనిస్టులు భావిస్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"3LA6Yz4WwD"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;amla-health-benefits&sol;amp&sol;">ఉసిరితో ఆరోగ్య ఉపయోగాలు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఉసిరితో ఆరోగ్య ఉపయోగాలు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;amla-health-benefits&sol;embed&sol;&num;&quest;secret&equals;mvKOKHO33A&num;&quest;secret&equals;3LA6Yz4WwD" data-secret&equals;"3LA6Yz4WwD" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం