చెరుకు రసం లో దాగున్న ఆరోగ్య చిట్కాలు..!

sugarcane juice

Advertisements

&NewLine;<p>చెరకు రసంలో పొటాషియం&comma; కాల్షియం&comma; మెగ్నీషియం&comma; ఐరన్&comma; జింక్ తో పాటు అనేక ఇతర అమైనో ఆమ్లాలు ఉన్నాయి&period; ఇవి మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి&period; చెరకులో సహజమైన సుక్రోజ్ ఉంటుంది&period; ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది&period; మీరు అధిక వేడితో అలసిపోయినా మీ శరీరంలో నీటి కొరత ఉన్నట్లు అనిపించినా చెరకు రసం మీకు ఉపయోగపడుతుంది&period; కాలేయానికి మేలు చేస్తుంది&period; ఆయుర్వేదం ప్రకారం చెరకు రసం కామెర్లు చికిత్సలో ఉపయోగిస్తారు&period; ఎందుకంటే చెరుకు రసం కాలేయాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది&period; చెరకు రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి&period; కాలేయంలో ఉత్పత్తి అయ్యే బిలిరుబిన్ స్థాయిలను నియంత్రిస్తాయి&period; ఇది ఎల్లో ఫీవర్‌ను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది&period; నోటిలో కావిటీస్&comma; నోటి దుర్వాసన నివారణకు చెరకు రసంలో కాల్షియం&comma; ఫాస్పరస్ కంటెంట్ ఉండటం వల్ల పళ్లపై ఎనామిల్‌ను బలోపేతం చేస్తుంది&period; దాని ద్వారా వాటికి పురుగులు&comma; దంతాలలో పుచ్చులు ఉండవు&period; చెరకు రసం కూడా నోటి దుర్వాసన సమస్యను దూరం చేస్తుంది&period; చెరకు రసం తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు నయం చేయడంలో సహాయపడుతుంది&period; ప్రత్యేకంగా మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించేవారు చెరుకు రసం తాగడం వల్ల మేలు జరుగుతుంది&period; అంతే కాకుండా చెరుకు రసం మూత్రపిండాల్లో రాళ్లను తగ్గిస్తుంది&period; చెరుకు రసంలో పొటాషియం&comma; ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది&period; దీంతో పాటు జీర్ణక్రియను మెరుగు చేయడం సహా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"fJHD3H5VCr"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;black-pepper-prevents-health-problems&sol;amp&sol;">ఆరోగ్య సమస్యలను నివారించే నల్ల మిరియాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆరోగ్య సమస్యలను నివారించే నల్ల మిరియాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;black-pepper-prevents-health-problems&sol;embed&sol;&num;&quest;secret&equals;06xjYrziIe&num;&quest;secret&equals;fJHD3H5VCr" data-secret&equals;"fJHD3H5VCr" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"3jtSH8dNV0"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-drinking-soda-and-cold-drinks-after-meal&sol;amp&sol;">భోజనం తరువాత సోడా&comma; కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భోజనం తరువాత సోడా&comma; కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-drinking-soda-and-cold-drinks-after-meal&sol;embed&sol;&num;&quest;secret&equals;IG21w9bop3&num;&quest;secret&equals;3jtSH8dNV0" data-secret&equals;"3jtSH8dNV0" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం