Health

మహిళల్లో బ్రెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులే ఎక్కువనా ?

<p>ఊపిరితిత్తులు&comma; నోటి&comma; గర్భాశయ&comma; రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ భారతదేశంలో 5 అత్యంత సాధారణ క్యాన్సర్లు&period; 2018 సంవత్సరంలో భారతదేశంలో మహిళల్లో కనుగొనబడిన కొత్త క్యాన్సర్లలో 27&period;7&percnt; రొమ్ము క్యాన్సర్లే&period; భారతదేశంలో 2018 సంవత్సరానికి 1&comma;62&comma;468 మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో…

Read more

పీరియడ్స్‌ వస్తాయంటే.. భయంగా ఉంటుందా..?

<p>మెనోఫోబియా అంటే పీరియడ్‌ ఫోబియా&period; అమ్మాయిలలో&comma; మహిళలలో నెలసరి పట్ల భయం&comma; ఆందోళన ఉంటే దాన్ని మెనోఫోబియా అంటారు&period; మెనో అంటే రుతుక్రమం&comma; ఫోబియా అంటే భయం&period; దీనిలో పీరియడ్స్‌ వస్తున్నాయంటే తీవ్రమైన ఒత్తిడి&comma; బాధ&comma; ఆందోళన&comma; ఎగవేత ప్రవర్తనలు ఉంటాయి&period;…

Read more

ఇలా చేస్తే చాలు .. మీకు గర్భం ఖాయం…!

<p>à°ˆ రోజుల్లో పది మంది పెళ్లయిన జంటల్లో ఇద్దరు&comma; ముగ్గురిలో సంతానం గురించి బాధపడుతున్న వారే&period;<br &sol;>చిన్న చిన్న చిట్కాలతో à°ˆ సంతనోత్పత్తి సమస్యకు చెక్ పెట్టవచ్చు&period; మనం తినే ఆహార అలవాట్లను మార్చుకుంటే ఈజీగానే గర్భం దాల్చే అవకాశాలు లేకపోలేదు&period;ఆకుకూరలు…

Read more

చెడు కొలెస్ట్రాల్ తగ్గించే – ఉల్లిపాయ టీ

<p>ఉల్లిపాయ టీని తాగడంవల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి&period; రక్తనాళాల్లో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోవడంతోపాటు వాటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది&period;à°’à°• గిన్నెలో à°’à°• గ్లాస్ నీటిని పోసి&comma; అందులో ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి&period;…

Read more

చేతులు వేళ్ళు మణికట్టు – 3 నిమిషాల ఎక్సర్సైజ్

<p>టైపింగ్&comma; పనులు చేయడం&period; స్వైపింగ్&comma;&comma; రాత ఇవన్నీ చేతులు వేళ్ళు మణికట్టు మీద దీర్ఘ కాలంలో సమస్యలు తీసుకొస్తాయి&period; కేవలం ఒకే తరహాగా మూవ్మెంట్స్ ఇవ్వడం వలన సమస్యలు వస్తాయి&period; అందుకే చేతులు వేళ్ళు&period; రిస్ట్ à°•à°¿ ఎక్సర్సైజ్ ఇవ్వాలి&period; కేవలం…

Read more

బేబీస్ నోరును ఈ విధంగా శుభ్రం చేయండి.

<p>దంతాలు బయటకు రాకముందే&comma; శిశువులకు కొన్ని నోటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది &period; నోటి త్రష్ లేదా నోరు&comma; నాలుకమీద తెల్లటి పూత&period; పసిపిల్లల నుంచే వారి నోటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ద్వారా ఓరల్ త్రష్…

Read more

బేబీ టీతింగ్ వరుస క్రమం

<p>కొందరు బేబీస్ పుట్టడమే à°’à°•à°Ÿà°¿ లేదా రెండు పళ్లతో పుట్టవచ్చు&period; వీటిని నేటల్ టీత్ అంటారు&period; ఇవి అరుదు&period; ఇవి బలహీనంగా ఉండి దానంతట అదే ఊడిపోతుంది&period; 6 నెలల &&num;8211&semi; 12 నెలలకు మొదటి పన్ను వస్తుంది&period;అత్యధికంగా లోయర్ లేదా…

Read more

గ్యాస్ మలబద్దకం మెంతితో మాయం

<p>మెంతి ఆకులు గుండె జబ్బులకు కారణం అయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడం లో సహాయపడుతాయి&period; మీరు బరువు తగ్గాలనుకుంటే&period;&period; మీ డైట్‌లో కచ్చితంగా మెంతి కూర ఉండేలా చేసుకోండి&period; à°ˆ ఆకులు తినడం ద్వారా శరీరం లో…

Read more

తోటకూర లో కొలెస్ట్రాల్ తగ్గించే సామర్థ్యం

<p>తోటకూర ఆకుల్లో రక్తం లోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే గుణాలున్నాయి&period; ఇందులోని టోకోట్రినల్&comma; విటమిన్ e కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది&period; ఫైబర్ కంటెంట్ కారణం à°—à°¾ తోటకూర తింటే త్వరగా జీర్ణం అవుతుంది&period; రక్తం లో &&num;8216&semi;లో డెన్సిటీ లైపోప్రోటీన్&&num;8217&semi; స్థాయిలను…

Read more

కృత్రిమ మెనోపాస్ అంటే ఏమిటి?

<p>భారతీయ స్త్రీలకు మెనోపాస్ యొక్క సహజ వయస్సు 47 సంవత్సరాలు&period; పాశ్చాత్య దేశం అయిన అమెరికా లో 51 సంవత్సరాలు సగటు వయసు&comma; &period;ఇది సహజం కాగా&sol;&sol; కొందరిలో కృత్రిమ మెనోపాస్ రావచ్చు&period; అందుకు కారణం అండాశయాలను వైద్య కారణాల వలన…

Read more