బీసీ కులగణనపై వేడెక్కిన రాజకీయం

Kalava Srinivasulu

Advertisements

&NewLine;<p>ఏపీలో బీసీ కులగణనపై రాజకీయం వేడెక్కింది&period; సీఎం జగన్ రాజకీయ కుట్రలో బీసీ కులగణన ఓ భాగమని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు&period; రాజకీయ లబ్ది కోసమే ఈ కులగణన చేపట్టారని&comma; రాష్ట్రంలో ఉన్న బీసీలు జగన్ ను నమ్మి ఈ కుట్రకు బలికావొద్దని అన్నారు&period; బీసీల సంక్షేమం కోసం పాటుపడుతున్నానని చెప్పుకునే జగన్&comma; ఇన్నాళ్లు కుల గణన అంశంలో కేంద్రం మీద ఒత్తిడి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు&period; కుల గణన అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని జగన్ కనీసం తన ఎంపీలకు కూడా చెప్పలేదని మండిపడ్డారు&period; ఈ అంశంపై ఇన్నాళ్లు ఎక్కడా మాట్లాడకుండా&comma; ఎవరినీ ప్రశ్నించకుండా&comma; ఉన్నట్టుండి కుల గణనను తెరపైకి తీసుకురావడం జగన్ రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం అని అన్నారు&period; కుల గణన చేపట్టాలని చంద్రబాబు 2014లోనే కోరారని&comma; కానీ కేంద్రం స్పందించలేదని కాల్వ శ్రీనివాసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4yjvuuJskq"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;sensational-comments-of-krishna-prasad&sol;amp&sol;">కృష్ణ ప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కృష్ణ ప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;sensational-comments-of-krishna-prasad&sol;embed&sol;&num;&quest;secret&equals;KFQUYdXctz&num;&quest;secret&equals;4yjvuuJskq" data-secret&equals;"4yjvuuJskq" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"elCGurDT5a"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;jogi-rameshs-visit-to-penamalur&sol;amp&sol;">పెనమలూరులో జోగి రమేష్ పర్యటన<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పెనమలూరులో జోగి రమేష్ పర్యటన&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;jogi-rameshs-visit-to-penamalur&sol;embed&sol;&num;&quest;secret&equals;QwayjkurH0&num;&quest;secret&equals;elCGurDT5a" data-secret&equals;"elCGurDT5a" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్