భారీగా కురుస్తున్న పొగ మంచు

Heavy falling smoke

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో గత రెండు రోజుల నుంచి భారీగా పొగ మంచు కురుస్తుంది&period; ఈ పొగమంచు వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు&period; పొగ మంచు కురవడం వల్ల ప్రమాదాలు జరగవచ్చని వాహన దారులు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు తెలిపారు&period; అలాగే ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పొగ మంచుకు బయటికి రాకూడదన్నారు&period; ఒకవేళ వచ్చినా మాస్కులు ధరించాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్