ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షం : సూళ్లూరుపేట

heavy rain at sullurpet

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సూళ్లూరుపేట నియోజకవర్గంలో దొరవారిసత్రం&comma; తడ&comma; మరియు సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో ఈ ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఓ మోస్తారు వర్షం&period; ఈ చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి&period; ఇకనైనా సూళ్లూరుపేట మున్సిపాలిటీ అధికారులు&comma; మరియు పాలకులు గుంతలుగా మారిన రోడ్లని మరమ్మత్తులు చేపిస్తే వాహనదారులకు&comma; మరియు పాదచారులకు మేలు చేసిన వారు అవుతారని ప్రజలు కోరుకుంటున్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.