రైతులను ఆందోళనకు గురి చేస్తున్న భారీ వర్షాలు..

crop field

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి&period; తుఫాన్ కారణంగా డివిజన్ పరిధిలో 5 మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి&period; విక్రయించేందుకు కళ్ళాల్లో ఆరపోసిన ధాన్యం తడిచిపోతుండటం తో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; పంటలు విక్రయించే సమయానికి కురుస్తున్న వర్షాలు తమను తీవ్రంగా నష్టపరుస్తున్నయి అని వాపోతున్నారు&period; ధాన్యం తడిచిపోకుండ పట్టాలు కప్పుతూ&comma; నీటిని తోడివెస్తు తంటాలు పడుతున్నారు&period; మరోవైపు వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది&period; ఇప్పటికే ప్రభుత్వ&comma; ప్రైవేట్ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవులు ప్రకటించారు&period; భారీ వర్షాల నేపథ్యం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని&comma; అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచనలు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Ic5pdzWrY0"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;election-campaign-started-in-singareni&sol;amp&sol;">సింగరేణిలో మొదలైన ఎన్నికల ప్రచారం…<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సింగరేణిలో మొదలైన ఎన్నికల ప్రచారం…&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;election-campaign-started-in-singareni&sol;embed&sol;&num;&quest;secret&equals;QwPC5xmgXv&num;&quest;secret&equals;Ic5pdzWrY0" data-secret&equals;"Ic5pdzWrY0" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"TmXA0S5ql5"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;warangal&sol;baby-died-in-the-womb&sol;amp&sol;">పురిటిలోనే పాప మృతి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పురిటిలోనే పాప మృతి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;warangal&sol;baby-died-in-the-womb&sol;embed&sol;&num;&quest;secret&equals;fazjb6oOpY&num;&quest;secret&equals;TmXA0S5ql5" data-secret&equals;"TmXA0S5ql5" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల దీక్ష విరమణ.

ములుగులో మెగా సానిటేషన్ డే కార్యక్రమం.

సింగరేణి కార్మికులకు శుభవార్త.