చెన్నైలో భారీ వర్షాలు….

Heavy rains in Chennai

Advertisements

&NewLine;<p>మిచాంగ్ తుపాన్ కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి&period; నగరంలోని 14 రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరడంతో వాటిని మూసివేశారు&period;ఎన్డీఆర్‌ఎఫ్‌&comma; ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇప్పటికే చెన్నైలో మోహరించాయి&period; తాంబ్రం ప్రాంతంలో ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు&period;&period; నీటిలో చిక్కుకొన్న 15 మందిని కాపాడాయి&period; బాసిన్‌ బ్రిడ్జ్‌&comma; వ్యాసర్‌పాడి మధ్యలోని బ్రిడ్జ్‌ నెం&colon;14ను మూసివేసినట్లు ప్రకటించారు&period; ఈ ప్రాంతంలో చాలా ప్రదేశాలు జలమయమయ్యాయి&period; భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పాఠశాలలు మూసివేశారు&period; మరో వైపు… రైళ్లు&comma; విమాన à°¸‌ర్వీసులు à°°‌ద్దు…చెన్నై-మైసూర్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌&comma; కోయంబత్తూర్‌ కోవై ఎక్స్‌ప్రెస్‌&comma; కోయంబత్తూర్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌&comma; కేఎస్‌ఆర్‌ బెంగళూరు ఏసీ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌&comma; కేఎస్‌ఆర్‌ బెంగళూరు బృందావన్‌ ఎక్స్‌ప్రెస్‌&comma; తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు&period; దీంతోపాటు సబర్బన్‌ రైళ్లను కూడా రద్దు చేశారు&period; కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది&period; చాలా విమానాలను చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి మళ్లించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!