దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు….

Severe cyclone formed in Southeast Bay of Bengal

Advertisements

&NewLine;<p>ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుపాను గా మారి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది&period; ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ&period;&period; ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు&period; ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏపీ&comma; తమిళనాడు&comma; ఒడిశా&comma; పుదుచ్చేరి సీఎస్‌లు&comma; డీజీపీలతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్షించారు&period; రాగల రెండు మూడు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిందని సీఎస్ వివరించారు&period; తీరప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపారు&period; మత్స్యకారులెవరూ సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించారు&period; ఎన్డీఆర్ఎఫ్&comma; ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సన్నద్ధం చేసినట్లు తెలిపారు&period; తూర్పు నౌకాదళ కమాండ్ కూడా అత్యవసర సామగ్రి&comma; నౌకలతో సిద్ధంగా ఉన్నట్టు వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..