హెర్బల్ టీ

Herbal tea

Advertisements

&NewLine;<p>తలనొప్పిగా ఉంది&period; టీ తాగాలి అని చాలా సార్లు అనుకుంటూనే ఉంటాం&period; ఆ తాగే టీ ఏదో హెర్బల్ టీ తాగండి&period; తలనొప్పి ఉండదు అంటున్నారు పరిశోధకులు&period; గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి&period; కెఫీన్ చాలా తక్కువగా ఉంటుంది&period; 150 మిల్లీలీటర్ల కప్పు గ్రీన్ టీలో pandu నుంచి 36 మిల్లీక్షిగాముల కెఫీన్ మాత్రమే ఉంటుంది&period; అదే ఫిల్టర్ కాఫీలో అయితే 106 నుంచి 164 మిల్లీక్షిగాముల కెఫీన్ ఉంటుంది&period; గ్రీన్ టీలో ఉన్న కెఫీన్ రక్తనాళాలు వ్యాకోచం చెందేలా &lpar;వాసో డైలేషన్&rpar; చేస్తుంది&period; ముడుచుకుపోయిన రక్తనాళాలు రిలాక్స్ కావడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది&period; అయితే గర్భిణులు&comma; రక్తహీనత ఉన్నవారు డాక్టర్ సూచనల మేరకే ఈ టీ తీసుకోవాలి&period; ఎందుకంటే టీలో ఉంటే టానిన్లు కొన్ని రకాల పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు