వేసవిలో తాగునీటి చర్యలు పై హైకోర్టు ఆదేశాలు..!

High Court issued orders to Govt

Advertisements

&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;హైదరాబాద్-నగరం-కూడా-మరో-బెంగళూరు-అవుతుంది"> హైదరాబాద్‌ నగరం కూడా మరో బెంగళూరు అవుతుంది&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;హైదరాబాద్-సికింద్రాబాద్-నగరాల్లో-నీటి-కొరతపై-తగిన-చర్యలు">హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ నగరాల్లో నీటి కొరతపై తగిన చర్యలు&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;నీటి-కొరత-రాకుండా-తగిన-చర్యలు"> నీటి కొరత రాకుండా తగిన చర్యలు&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"హైదరాబాద్-నగరం-కూడా-మరో-బెంగళూరు-అవుతుంది"> హైదరాబాద్‌ నగరం కూడా మరో బెంగళూరు అవుతుంది&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వేసవిలో తాగునీటి ఎద్దడి ముప్పు ముంచుకొస్తోందని&period;&period; ఇప్పటి నుంచే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ&lpar;High Court issued orders&rpar; చేసింది&period; జల సంరక్షణ చర్యలు చేపట్టని పక్షంలో హైదరాబాద్‌&lpar;Hyderabad&rpar; నగరం కూడా మరో బెంగళూరులా మారి నీటికి కటకట ఏర్పడుతుందని హెచ్చరించింది&period; నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన పలు చర్యలను సూచించింది&period; వాటి అమలుపై ఈ నెల 26లోగా నివేదిక సమర్పించాలంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"హైదరాబాద్-సికింద్రాబాద్-నగరాల్లో-నీటి-కొరతపై-తగిన-చర్యలు">హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ నగరాల్లో నీటి కొరతపై తగిన చర్యలు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్రంలో&comma; హైదరాబాద్‌-సికింద్రాబాద్‌&lpar;Hyderabad-Secunderabad&rpar; నగరాల్లో నీటి కొరతపై తగిన చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలంటూ పి&period;ఆర్‌&period;సుభాష్‌చంద్రన్‌&lpar;PR Subhashchandran&rpar; 2005లో రాసిన లేఖను అప్పట్లోనే హైకోర్టు పిటిషన్‌గా స్వీకరించింది&period; దానిపై పలుమార్లు విచారణ జరిపింది&period; తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే&comma; జస్టిస్‌ జె&period;అనిల్‌కుమార్‌&lpar;J&period; Anil Kumar&rpar;లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"నీటి-కొరత-రాకుండా-తగిన-చర్యలు"> నీటి కొరత రాకుండా తగిన చర్యలు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గతంలో ఇదే హైకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక&comma; ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లతోపాటు కోర్టు సహాయకుడిగా నియమితులైన సీనియర్‌ న్యాయవాది à°¡à°¿&period; ప్రకాశ్‌రెడ్డి ఇచ్చిన నివేదికను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది&period; భవిష్యత్తులో నీటి కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి కోర్టుకు నివేదించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;abuse-of-duties-in-the-special-intelligence-bureau&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో విధుల దుర్వినియోగం…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-124&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Shankar&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-124&sol;amp&sol;" alt&equals;"ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్&period;&period;">ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది&period; ఇందులో భాగంగా పట్టణంలోని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-123&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Revanth-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-123&sol;amp&sol;" alt&equals;"రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి &period;">రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి &period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విద్యపై తాము పెట్టేది ఖర్చు కాదన&&num;8230&semi; పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-122&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Alampur&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-122&sol;amp&sol;" alt&equals;"ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం&period;">ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ అంశం మరోసారి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..