వాళ్ళ నాయకుడు ఇంకెంత అవినీతిపరుడో…

Media conference of YCP leaders

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో వైసీపీ నాయకుల మీడియా సమావేశం జరిగింది&period; ఈ సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్న పెదకూరపాడు వైసీపీ బహిష్కరణ నేతలు&comma; ఖండించిన క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈదా సాంబి రెడ్డి&period; వైసీపీ పార్టీలో నాయకుల పేరుతో అవినీతికి పాల్పడుతున్న వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తే వాళ్ళు టిడిపిలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబు ఇంకెంత అవినీతిపరుడో అర్ధం చేసుకోవాలి&period; పెదకూరపాడు నియోజకవర్గంలో టిడిపికి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో ఇప్పటివరకు ఖరారు కాలేదు&period; మా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గాని&comma; అతని కుమారుడు లోకేష్ గాని&comma; ఎవరు అభ్యర్థిగా వచ్చినా కూడా శంకర్రావు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం తథ్యం అని వారు తెగేసి చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..