తిరుపతి దర్శనం టికెట్‌లో భారీ మార్పు

Huge change in Tirupati Darshan ticket

Advertisements

&NewLine;<p>తిరుపతి విమానాశ్రయంలోని శ్రీవాణి టికెట్ కౌంటర్ మార్పులు చేశారు&period; టికెట్ కేంద్రాన్ని తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోకి మార్చుతున్నారు&period; బోర్డింగ్ పాస్ సమర్పించి భక్తులు శ్రీవాణి దర్శన ఆఫ్ లైన్ టికెట్లు పొందొచ్చు&period; దేశవిదేశాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కేంద్రం ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…