అనపర్తి లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేల్ కావడి ఉత్సవం.

Subrahmanyeshwar Swamy

Advertisements

&NewLine;<p>తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వీర్రాజు మావిడి వద్ద వెలసిన శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకల్లో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని పలనిమలై లో నిర్వహించే వేల్ కావిడిఉత్సవం గత పది సంవత్సరాలుగా అనపర్తి గ్రామంలో వీర్రాజు మామిడి కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు&period; 226మంది సుబ్రమణ్య స్వాములు మాలలు ధరించి భక్తులు గ్రామ ప్రజలు గ్రామ పురవీధుల్లో నృత్యాలు చేస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై స్వామివారిని ఊరేగించారు&period; స్వామివారిని దర్శించేందుకు భక్తులు గ్రామస్తులు అడుగడుగున హారతులు పడుతూ స్వామివారికి తమ మొక్కులను చెల్లించుకున్నారు&period; అదేవిధంగా సోమవారం జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తగు చర్యలు కమిటీ నుండి చేపట్టామని భక్తులందరూ స్వామివారి దర్శనార్థం వీర్రాజు మావిడికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వలసిందిగా ఆలయ కమిటీ భక్తులను కోరింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4oazzyUHan"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;two-wedding-buses-collided&sol;amp&sol;">రెండు పెళ్లి బస్సులు ఢీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రెండు పెళ్లి బస్సులు ఢీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;two-wedding-buses-collided&sol;embed&sol;&num;&quest;secret&equals;I1ufDNO3XF&num;&quest;secret&equals;4oazzyUHan" data-secret&equals;"4oazzyUHan" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"FlUBHmPsoI"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ysp-government-unable-to-solve-anganwadi-problems&sol;amp&sol;">అంగన్వాడీ సమస్యలను తీర్చని వైసీపీ ప్రభుత్వం…<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అంగన్వాడీ సమస్యలను తీర్చని వైసీపీ ప్రభుత్వం…&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ysp-government-unable-to-solve-anganwadi-problems&sol;embed&sol;&num;&quest;secret&equals;meiJEA1cV9&num;&quest;secret&equals;FlUBHmPsoI" data-secret&equals;"FlUBHmPsoI" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…