ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్‌.. 40 మంది మావోయిస్టుల మృతి..!

Chhattisgarh-Encounter

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;ఛత్తీస్-గఢ్-chhattisgarh-దండకారణ్యంలో-భారీ-ఎన్-కౌంటర్-40-మంది-మావోయిస్టుల-మృతి-పక్కా-సమాచారంతో-కూంబింగ్">ఛత్తీస్‌గఢ్‌ &lpar;Chhattisgarh&rpar; దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్‌&period;&period; 40 మంది మావోయిస్టుల మృతి &excl; పక్కా సమాచారంతో కూంబింగ్‌&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఛత్తీస్-గఢ్-chhattisgarh-లోని-బస్తర్-అడవుల్లో-రక్తం-ఏరులై-పారింది">ఛత్తీస్‌గఢ్‌ &lpar;Chhattisgarh&rpar; లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;రాష్ట్రంలో-అతిపెద్ద-ఎన్-కౌంటర్">రాష్ట్రంలో అతిపెద్ద ఎన్ కౌంటర్&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఆయుధ-సామగ్రిని-స్వాధీనం-చేసుకున్న-పోలీసులు">ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;మాడ్-ప్రాంతంలో-మావోయిస్టు-నేతలు-సమావేశం">మాడ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం&&num;8230&semi;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఛత్తీస్-గఢ్-chhattisgarh-దండకారణ్యంలో-భారీ-ఎన్-కౌంటర్-40-మంది-మావోయిస్టుల-మృతి-పక్కా-సమాచారంతో-కూంబింగ్">ఛత్తీస్‌గఢ్‌ &lpar;Chhattisgarh&rpar; దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్‌&period;&period; 40 మంది మావోయిస్టుల మృతి &excl; పక్కా సమాచారంతో కూంబింగ్‌&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఛత్తీస్-గఢ్-chhattisgarh-లోని-బస్తర్-అడవుల్లో-రక్తం-ఏరులై-పారింది">ఛత్తీస్‌గఢ్‌ &lpar;Chhattisgarh&rpar; లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌ &lpar;Chhattisgarh&rpar; లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది&period; పచ్చని అడవులు ఎర్రని రక్తంతో ఎరుపెక్కాయి&period; బస్తర్ రీజియన్లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు&comma; భద్రతా దళాల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం&period;&excl; ఇప్పటి వరకూ 29 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు&period; ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు&period; ఇక భద్రతా దళాలకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు&period; మృతుల్లో ఇప్పటివరకు ముగ్గురిని గుర్తించారు&period; వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు&period; మృతుల్లో మరికొందరు తెలంగాణ వాసులు ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"రాష్ట్రంలో-అతిపెద్ద-ఎన్-కౌంటర్">రాష్ట్రంలో అతిపెద్ద ఎన్ కౌంటర్&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>కాగా మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానుండగా ఆ రాష్ట్రంలో అతిపెద్ద ఎన్ కౌంటర్ చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది&period; దీంతో ఈ ఏడాదిలో 4 నెలల వ్యవధిలో వేర్వేరు ఎన్కౌంటర్లలో 79 మంది మావోలు మృతి చెందారు&period; మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బీఎస్ఎఫ్&comma; డీఆర్ బలగాలు- మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 40 మంది మావోయిస్టులు మృతి చెంది ఉంటారని బస్తర్ ఐజీ పి సుందర్రాజ్&comma; ఎస్పీ కళ్యాణ్ ఎలిసెల్లి రాత్రి వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు&period; మృతుల్లో మావోయిస్టు అగ్రనేత&comma; దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్&comma; అలియాస్ శంకర్ రావు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఆయుధ-సామగ్రిని-స్వాధీనం-చేసుకున్న-పోలీసులు">ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురం గ్రామానికి చెందిన ఆయనపై రూ&period; 25 లక్షల రివార్డు ఉంది&period; ఎన్ కౌంటర్ ఘటనాస్థలి నుంచి భారీ యెత్తున మారణాయుధాలు పట్టుబడ్డాయి&period; ఏకే &&num;8211&semi; 47 లు&comma; ఎస్ఎల్ఆర్&comma; ఇన్సాస్ రైఫిళ్లు&comma; కార్బైన్&comma; 303 రైపిల్స్ వంటి ఇతర ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు&period; ఈ ఘటనలో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు జవాన్లకు కూడా గాయాలయ్యాయి&period; దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ కూడా మరణించినట్లు సమాచారం&period; గత పదిహేనేళ్లలో బస్తర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఇదే అతి పెద్దదిగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"మాడ్-ప్రాంతంలో-మావోయిస్టు-నేతలు-సమావేశం">మాడ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మాడ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం అయ్యారన్న సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి&period; ఈ సమావేశానికి సీపీఐ &lpar;మావోయిస్టు&rpar; బస్తర్ డివిజన్ నేతలు శంకర్&comma; లలిత&comma; రాజు తదితరులు హాజరవుతున్నట్లు తెలిసింది&period; దీంతో బీఎస్ఎఫ్&comma; జిల్లా రిజర్వు గార్డు &lpar;డీఆర్టీ&rpar;&comma; రాష్ట్ర పోలీసులు&comma; ఇతర భద్రతా దళాలు సంయుక్తంగా చోటేబేథియా పోలీస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ చేపట్టారు&period; ఈ ఎన్కౌంటర్ మృతుల్లో దండకారణ్యం అగ్రనేత మజ్జిదేవ్&comma; ఆయన భార్య లలిత ఉన్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;hearing-on-mlc-kavithas-regular-bail-petition-adjourned&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా&period;&period;&excl;<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;featured-image alignleft"><img width&equals;"150" height&equals;"150" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Ladakh-150x150&period;webp" class&equals;"attachment-thumbnail size-thumbnail wp-post-image" alt&equals;"లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు" style&equals;"" srcset&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Ladakh-150x150&period;webp 150w&comma; https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Ladakh-25x25&period;webp 25w&comma; https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Ladakh-300x300&period;webp 300w&comma; https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Ladakh-90x90&period;webp 90w&comma; https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Ladakh-585x585&period;webp 585w" sizes&equals;"&lpar;max-width&colon; 150px&rpar; 100vw&comma; 150px" title&equals;"లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు&period;&period; 1cvrnews&percnt;"><&sol;div><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&percnt;e0&percnt;b0&percnt;b2&percnt;e0&percnt;b0&percnt;a6&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;a6&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;96&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b2&percnt;e0&percnt;b1&percnt;8b-&percnt;e0&percnt;b0&percnt;90&percnt;e0&percnt;b0&percnt;a6&percnt;e0&percnt;b1&percnt;81-&percnt;e0&percnt;b0&percnt;95&percnt;e0&percnt;b1&percnt;8a&percnt;e0&percnt;b0&percnt;a4&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;a4-&percnt;e0&percnt;b0&percnt;9c&percnt;e0&percnt;b0&percnt;bf&percnt;e0&percnt;b0&percnt;b2&sol;amp&sol;">లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు&period;&period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&curren&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;150&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&&num;144&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;138&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi; &agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;143&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&&num;136&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&laquo&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&&num;143&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&laquo&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;142&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;138&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<li><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;featured-image alignleft"><img width&equals;"150" height&equals;"150" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Rachav-150x150&period;webp" class&equals;"attachment-thumbnail size-thumbnail wp-post-image" alt&equals;"బీజేపీలో చేరిన 24 గంటల్లో ఫాలోవర్ల తగ్గుదల" style&equals;"" srcset&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Rachav-150x150&period;webp 150w&comma; https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Rachav-25x25&period;webp 25w&comma; https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Rachav-300x300&period;webp 300w&comma; https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Rachav-90x90&period;webp 90w&comma; https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Rachav-585x585&period;webp 585w" sizes&equals;"&lpar;max-width&colon; 150px&rpar; 100vw&comma; 150px" title&equals;"బీజేపీలో చేరిన 24 గంటల్లో ఫాలోవర్ల తగ్గుదల&period;&period; 2cvrnews&percnt;"><&sol;div><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ragav-insta-news&sol;amp&sol;">బీజేపీలో చేరిన 24 గంటల్లో ఫాలోవర్ల తగ్గుదల&period;&period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;152&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;138&semi;&agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; 24 &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&laquo&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;150&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<li><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;featured-image alignleft"><img width&equals;"150" height&equals;"150" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Rahul-Gandhi-In-West-Bengal-150x150&period;webp" class&equals;"attachment-thumbnail size-thumbnail wp-post-image" alt&equals;"పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ" style&equals;"" srcset&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Rahul-Gandhi-In-West-Bengal-150x150&period;webp 150w&comma; https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Rahul-Gandhi-In-West-Bengal-25x25&period;webp 25w&comma; https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Rahul-Gandhi-In-West-Bengal-300x300&period;webp 300w&comma; https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Rahul-Gandhi-In-West-Bengal-90x90&period;webp 90w&comma; https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Rahul-Gandhi-In-West-Bengal-585x585&period;webp 585w" sizes&equals;"&lpar;max-width&colon; 150px&rpar; 100vw&comma; 150px" title&equals;"పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ&period;&period; 3cvrnews&percnt;"><&sol;div><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rahul-gandhi-in-west-bengal&sol;amp&sol;">పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ&period;&period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&reg&semi; &agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&curren&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&&num;142&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&pound&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&&num;136&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&amp&semi;comma&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;138&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;huge-encounter-in-dandakaranyam-of-chhattisgarh&sol;amp&sol;" target&equals;"&lowbar;self"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;em><&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్‌&period;&period; 40 మంది మావోయిస్టుల మృతి&period;&period;&excl;<&sol;span><&sol;a>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..