87
బ్యాంక్ ఉద్యోగిని అంటూ ఓ ఆగంతకుడు చోరీకి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. సత్తుపల్లిలోని ఏడీబీ బ్యాంక్ వద్ద ఓ డ్వాక్ర మహిళ వద్ద నుంచి 45 వేల రూపాయలను దోచుకుపోయాడు. మేనేజర్ వద్ద సీట్లు రాస్తానంటూ పాస్ పుస్తకం తీసుకొని దొంగ డబ్బుతో పరారైయ్యాడు. పలు సందర్భాల్లో బ్యాంకు అధికారులతో మాట్లాడుతున్న అంటూ.. మేనేజర్ గదిలోకి వెళ్ళటం రావడం పై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.