బ్యూటి పార్లర్ పేరుతో భారీ మోసం..

Fraud

Advertisements

&NewLine;<p>మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో రోజ్ గోల్ బ్యూటి పార్లర్ పేరుతో భారీ మోసం&period; పలు ఏరియాల్లో ప్రాంచైజ్ ల పేరుతో ఒక్కోవ్యక్తినుండి 4లక్షల వసూలు&period;&period; ప్రగతినగర్ కి చెందిన సుష్మ&lpar;35&rpar;అనే భాదితురైలి పిర్యాదు మేరకు రోజ్ గోల్ బ్యూటి పార్లర్ ఓనర్స్ ప్రేమకుమారీ&lpar;30&rpar; అలీయాస్&lpar;సమీనా&rpar;&comma; భర్త ఇస్మాయిల్&lpar;40&rpar; పై కేసు నమోదు&period;&period; మరో 10మంది భాదితులు పోలీస్ స్టేషన్ కి ఇదే కేసులో వచ్చినట్టు సమాచారం&period;&period; బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో 35 నుండి 40లక్షలు వసూలు చేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.