ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో భారీ మావో డంప్ స్వాధీనం..

mavo dump

Advertisements

&NewLine;<p>ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లోని మల్కనగిరి జిల్లాలోని కలిమెల పోలీసుస్టేషన్ పరిధి కూర్మాన్నూర్ పంచాయతీ గ్రామ అడవిలో జవాన్లు భారీ మావో డంప్ ను స్వాధీనం చేసుకున్నారు&period; మల్కనగిరి ఎస్పీ కార్యా లయం వద్ద డంప్ లో స్వాధీనం చేసుకున్న సామగ్రిని ప్రదర్శించారు&period; ఈ డంపులో సుమారు 17 మంది పాత్రలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు&period; ఈ డంప్లో 15 కేజీల ఐఈడీ టిఫిన్ బాంబ్లు&comma; మూడు కిలోల ఐఈడీ టిఫిన్ బాంబులు 2&comma; ఎనిమిది కిలోల ఐఈడీ టిఫిన్ బాంబు 1&comma; ఆరు కిలోల ఐఈడీ టిఫిన్ బాంబు 1&comma; జిలెటిన్ స్టిక్స్ కట్టలు&comma; డిటోనేటర్&comma; చిన్న గ్యాస్ సిలెండర్&comma; ఎలక్ట్రికల్ వైర్ 40 మీటర్లు&comma; నాటు తుపాకీ&comma; తుపాకీ గండ్లు ఉన్నాయి&period; ఈ డంప్ దాదాపు 10 సంవత్సరాల క్రితం నుంచే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు&period; డంప్ స్వాధీనం చేసుకున్న జవాన్లను ఎస్పీ నితీష్ వాద్వానీ అభినందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"v45LBjtqB4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;rally-with-100-feet-national-flag&sol;amp&sol;">100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;rally-with-100-feet-national-flag&sol;embed&sol;&num;&quest;secret&equals;ypMLQYOHgA&num;&quest;secret&equals;v45LBjtqB4" data-secret&equals;"v45LBjtqB4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"BT9chrBDgv"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;lets-play-the-collector-who-participated-in-andhra&sol;amp&sol;">ఆడుదాం ఆంధ్రలో పాల్గొన్న కలెక్టర్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆడుదాం ఆంధ్రలో పాల్గొన్న కలెక్టర్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;lets-play-the-collector-who-participated-in-andhra&sol;embed&sol;&num;&quest;secret&equals;IgGv1f8vWi&num;&quest;secret&equals;BT9chrBDgv" data-secret&equals;"BT9chrBDgv" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.