క్రైమ్ వార్షిక‌ నివేదిక‌ విడుద‌ల….

Warangal CP Amber Kishore Jha

Advertisements

&NewLine;<p>à°µ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌à°¨‌రేట్ à°ª‌రిధిలో గ‌తేడాది కంటే ఈ ఏడాది 7&period;7 శాతం నేరాలు పెరిగాయ‌ని వరంగల్ సీపీ అంబ‌ర్ కిషోర్ ఝా అన్నారు&period; క్రైమ్ వార్షిక‌ నివేదిక‌ను సీపీ విడుద‌à°² చేశారు&period; వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ పోక్సో కేసులు 36 శాతం పెరిగితే&comma; à°®‌హిళ‌à°²‌పై 18 శాతం నేరాలు పెరిగాయ‌ని సీపీ తెలిపారు&period; ఇటీవ‌à°² జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 12 కోట్ల విలువైన à°µ‌స్తువులు&comma; à°¡‌బ్బులు స్వాధీనం చేసుకున్న‌ట్లు చెప్పారు&period; 18 మందిపై పీడీ యాక్ట్‌లు à°¨‌మోదు చేశామ‌న్నారు&period; మాద‌క‌ద్ర‌వ్యాల‌పై ఉక్కుపాదం మోపుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు&period; డ్ర‌గ్స్ కొనుగోలు చేసినా&comma; విక్ర‌యించినా క‌ఠినంగా శిక్షిస్తామ‌న్నారు&period; ఈ ఏడాది 1167 à°®‌హిళా మిస్సింగ్ కేసులు à°¨‌మోదు కాగా&comma; 90 శాతం చేధించామ‌న్నారు&period; à°µ‌రంగ‌ల్ à°¨‌గ‌రంలో సీసీ టీవీ కెమెరాలు పెంచుతామ‌న్నారు&period; à°®‌హిళ‌à°²‌పై నేరాల‌ను&comma; సైబ‌ర్ క్రైమ్‌ను అరిక‌డుతామ‌న్నారు&period; భూక‌బ్జాదారుల‌పై క‌à° à°¿à°¨ చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు&period; చిట్ ఫండ్స్ కంపెనీల à°µ‌ల్ల ఇబ్బందులు à°ª‌డ్డ‌వారికి న్యాయం చేస్తామ‌న్నారు&period; న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం ఇంకా ఎవ‌రూ à°¦‌à°°‌ఖాస్తు చేసుకోలేద‌ని తెలిపారు&period; డిసెంబ‌ర్ 31à°¨ డ్రంక్ అండ్ డ్రైవ్ చేప‌డుతామ‌ని సీపీ అంబ‌ర్ కిషోర్ ఝా అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.