వైసీపీ కి మరో భారీ షాక్..!

Another big shock for YCP

Advertisements

&NewLine;<p>విశాఖ వైసీపీ కి మరో భారీ షాక్ తగిలింది&period; ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ని విశాఖ ఎంపీగా లేదా గాజువాక ఎమ్మెల్యేగా పోటీచేయాలని హైకమాండ్ ఆదేశించింది&period; అయితే వంశీకృష్ణ ఎంపీగా పోటీ చేయనని తేల్చి చెప్పారు&period; యాదవ సామాజిక వర్గంలో కీలకనేతగా ఉన్న వంశీకృష్ణ పార్టీ మారే యోచనలో ఉన్నాడు&period; భీమిలో జనసేన &&num;8211&semi; టీడీపీ అభ్యర్థిగా వంశీకృష్ణ పోటీ చేయవచ్చని భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.