ఇళ్ల స్థలాల కోసం మహిళల భారీ ర్యాలీ..

womens strike

Advertisements

&NewLine;<p>జగిత్యాలలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండు చేస్తూ వివిధ జిల్లాల నుంచి మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు&period; సీపీఎం ఆధ్వర్యంలో పిలుపు నివ్వగా ఆధార్‌ కార్డులు&comma; దరఖాస్తులతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు చేరుకున్నారు&period;అక్కడి నుంచి భారీ ర్యాలీగా పాత బస్టాండ్‌&comma; యావర్‌ రోడ్‌ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు వెళ్లి ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు&period; సీపీఐ రాష్ర్ట&comma; జిల్లా నాయకులు హాజరు కాగా వారితో ర్యాలీలో పాల్గొన్నారు&period; పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నామంటే వచ్చామని&comma; తమకు స్థలాలు ఇవ్వాలని పేదలు కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.