దేవాలయంలో హుండీ చోరీ..

hundi

Advertisements

&NewLine;<p>పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామంలో రైల్వే స్టేషన్ సమీపంలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీ చోరీకి పాల్పడ్డారు&period; ఉదయము ఆలయానికి వచ్చిన భక్తులు తాళం పగలుగొట్టి వుండటాన్ని చూసి కమిటీ సభ్యులకు పిర్యాదు చేశారు&period; ఆలయ ప్రాంగణంలో ఉన్న సిసి కెమెరాలో హుండీ చోరీ రికార్డ్ అయ్యింది&period; అధికారులు కెమెరాల పరిశీలనా అనంతరo దుండగులు పై చర్యలు తీసుకుంటామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..

Lucknow Super Giants ఘన విజయం.. మార్ష్ విధ్వంసంతో సీఎస్‌కే చిత్తు..

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.