3 వేల కిలోమీటర్లు పూర్తయిన యువగళం పాదయాత్ర

3 thousand kilometers completed

Advertisements

&NewLine;<p>టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చారిత్రాత్మక మైలు రాయిని అధిగమించింది&period; సోమవారం యువ‌గ‌ళం పాద‌యాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది&period; తుని నియోజ‌క‌à°µ‌ర్గం తేటగుంట పంచాయతీలో ఈ à°®‌జిలీకి గుర్తుగా పేద‌à°² ఆక‌లి తీర్చే అన్నాక్యాంటీన్లను కొనసాగిస్తామని హామీ ఇస్తూ శిలాఫ‌à°²‌కాన్ని లోకేష్ ఆవిష్క‌రించారు&period; ఈ కార్యక్రమంలో సతీమణి నారా బ్రాహ్మణి&comma; కొడుకు దేవాన్ష్&comma; మోక్షజ్ఞ&comma; భరత్ పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా తేటగుంట జాతీయ రహదారి జనసంద్రంగా మారింది&period; తుని నియోజకవర్గం తేటగుంట వద్ద పండుగ వాతావరణం నెలకొంది&period; లోకేష్‌తో కలిసి కుటుంబసభ్యులు నారా బ్రహ్మణి&comma; దేవాన్ష్&comma; మోక్షజ్ఞ&comma; భరత్ పాదయాత్ర చేస్తున్నారు&period; చారిత్రాత్మక మైలురాయి చేరుకున్న సందర్భంగా ఆనందంతో యువగళం బృందాలు కేరింతలు కొడుతున్నారు&period; వేలాది కార్యకర్తలు&comma; అభిమానుల రాకతో జాతీయ రహదారి కోలాహలంగా మారింది&period; లోకేష్‌కు సంఘీభావం తెలుపుతూ టీడీపీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు&period; ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా అభిమానులు&comma; కార్యకర్తలు తరలివచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"eBBFA9n4DC"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;mla-alla-ramakrishna-reddys-resignation&sol;amp&sol;">ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;mla-alla-ramakrishna-reddys-resignation&sol;embed&sol;&num;&quest;secret&equals;laotNJa8hF&num;&quest;secret&equals;eBBFA9n4DC" data-secret&equals;"eBBFA9n4DC" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"nTFAivLuFp"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;janasena-leader-nadendla-manohar-arrested&sol;amp&sol;">జనసేన నేత నాదెండ్ల మనోహర్ అరెస్ట్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జనసేన నేత నాదెండ్ల మనోహర్ అరెస్ట్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;janasena-leader-nadendla-manohar-arrested&sol;embed&sol;&num;&quest;secret&equals;fps720PGxj&num;&quest;secret&equals;nTFAivLuFp" data-secret&equals;"nTFAivLuFp" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..