పరిగిలో కిరణ్ ను గెలిపిస్తే..!

Bjp

Advertisements

&NewLine;<p>వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కిరణ్ ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడని పరిగి పట్టణంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్ అన్నారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్&comma; బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పరిగి ప్రజలు గతంలో ఎమ్మెల్యేగా గెలిపించారని అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉందని&comma; అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి మారుతి కిరణ్ కు అవకాశం ఇవ్వాలని తెలిపారు&period; అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే బిజెపి పార్టీతోనే సాధ్యమని తెలిపారు&period; ఈ కార్యక్రమంలో పరిగి బిజెపి అభ్యర్థి మారుతి కిరణ్&comma; నాయకులు ఆంజనేయులు&comma; శ్రీశైలం&comma; తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..